Product Compare (0)
Sort By:
Show:

Bhakta Ramadasu

శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ, అతని మహిమ పెంచడానికి అతిశయోక్తులల్లడం; అవి ప్రచారంలోకి తేవడం సహజంగా జరిగే ప్రక్రియ! నేనూ అలా చేస్తే చరిత్రకు ద్రోహం చేసినవాడినే అవుతాను. అదే జరిగితే ఈ రామదాసు చరిత..

Rs.36.00

Sri Garuda Puranamu

వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన ''మానవ మోక్ష పథ దీపిక'' గరుడ పురాణము. మరణానంతరం పొందే యీ స్ధూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మల..

Rs.240.00

Sri Devi Bhagavatam

      అస్తదాస పురాణాల సారం ఒక్క 'దేవి భాగవతం'లోనే ఉన్నదని విజ్ఞుల ఉవాచ. దీనికి కారణం -  త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, సివుల్లకు సంబంధించి ఏ ఏ గాధలు పురాణాలలో వివరించబదినవో, అవన్నీ సంక్షిప్తరుపంలో దేవి భాగవతంలో మనం దర్శించవచ్చు! మూర్తి త్రయనికే మూల..

Rs.250.00

Sri Bhagavadgeeta

      సహృదయ శతాబ్దం మారింది . ప్రజల వేషభాషలు , అభిరుచులు మారాయి. కాని, మారనిదల్లా ఒక్కటే ! అదే సంప్రదాయం, తరతరాలుగా ఆచరిస్తోన్న మన సప్రదాయాల పునాది  మీదనే ఆధారపడిన సంస్కృతి మనది. ఎన్ని శాతాబ్దాలు  గడిచినా ఇది చెక్కు చెదరదు. కనుకనేసంప్రదాయ   గ్రంధ వాహిని,..

Rs.200.00

Sri Vishnupuranam

 శ్రీ మహావిష్ణుపురాణం పరాశర మహర్షి ప్రణీతము. సుమారుగా 6,412 శ్లోకములతో అలరారుతోందీ పురాణం. వ్యాసవిరచితమని చెప్పడానికి కారణం... ఇది వ్యాస జనకుడైన శ్రీ పరాశరుల వారిచేత, మైత్రేయ మహామునికి మొదట వివరించబడగా, మైత్రేయునివల్ల విని, వ్యాసుడు దీన్ని విష్ణుపురాణంగా గ్రంథస్ధం చేశాడు - అని ప్రతీతి. పరమాత..

Rs.300.00

Sri Siva Puranam

      ఈ పుస్తకములో సృష్టి ఖండము, సతి ఖండము, పార్వతి ఖండము, కుమార ఖండము, యుద్ధ ఖండము, రుద్రా ఖండము,లిల ఖండము, లింగ వైభవ ఖండము, ఉమా ఖండము, కైలాస ఖండము, వాయు ఖండము, విద్వేశ్వర ఖండము,లింగ పురాణం, స్కంద పురాణం గురించి ఉన్నవి...

Rs.200.00

Asthadasa Puranamulu

 సాక్షాత్‌ నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని విరచితాలైన ఈ అష్టాదశ పురాణాలు, మనకు యుగాల తరబడి అందుతూ వస్తున్న విజ్ఞాన సర్వస్వాలు, అమృత భాండాలు. సృష్టిలో ఎన్ని రీతులున్నాయో - ఎన్ని రమణీయ సన్నివేశాలున్నాయో అవన్నీ మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. భారతీయ సంస్కృతికీ, తరతరాల ఇతిహాస ప్రవాహానికీ పెన్నిధిగా న..

Rs.200.00

Vemana Padya Ratnaka..

      శతాబ్దాలు గడుస్తున్న, కొన్ని సాహిత్య సుమాలు పసివాడవు పైగా నిత్యనూతనంగా - నవపరిమల భరితంగా విరజిల్లుతుంటాయి అలాంటి నవనవోనేమ్ష కుసుమదళాలే ఈ వేమన పద్యాలు సాహిత్యం అనేది కాలానికి నిలబడాలి |కాలం ఆనే కొలబద్దతో కొలచి చూస్తే సార్వకాలీన స్థితి  కలిగి వుండాలి అది ప్రజల నాల్కలపై ..

Rs.250.00