భావతం మంటే భాగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్నితెలేయజేసేవారిని భాగవతు లంటారు. వాళ్ళు పరమ భాగాతోత్తములై తాము దర్శించిన దానిని.
ఇతరుల ధన్యత చెందాలనే ఉద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చేతన్యం, బ్రహ్మ్మనందం కలిపి అందిస్తారు. అది విన్న చదివిన వారందరూ భాగవతులై, భాగవత్తత్వాన్నదుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం 

Write a review

Note: HTML is not translated!
Bad           Good