ఆత్మవిచారణ దిశగా నిచ్చెన మెట్లవలె నిర్మించబడ్డ 30 సూత్రాల సంక్షిప్తరూపంలోనున్న కర్మ, భక్తి, యోగ, మార్గాల సమగ్రసారమే ఈ గ్రంథం.

భాష్య విశిష్టత

ఆత్మవిచారం ఏ విధంగా చెయ్యాలి?

కేవల కుంభకం అనే సాధనను ఏ విధంగా చెయ్యాలి...?

సమాధిలో కలిగే అనుభూతి ఏ విధంగా ఉంటుంది...?

నేను అనే భావన నశించిన తర్వాత కలిగే సమాధి ఏమిటి?

యోగ సమాధికి, సహజ సమాధికిగల భేదం ఏమిటి...?

నేను అనే భావన నశించినవాడు ఏ విధంగా మనగలడు?

మొదలైన చాలా అంశాలను ఈ భాష్యంలో సమగ్రంగా వివరించటం జరిగింది. ఈ అంశాలు ఈ భాష్యంలో తప్ప రమణ మహర్షి కాలం నుండి ఇప్పటివరకు వచ్చిన ఏ భాష్యంలోనూ చెప్పబడలేదు.

- ''సాధకులను తప్పుదారి పట్టించే'' కొన్ని వక్ర భాష్యాలను నిర్ద్వంద్వంగా ఖండించి... సరియైన భాష్యాన్ని గ్రంథ కర్త అయిన రమణ మహర్షి మాటల్లోనే చెప్పటం జరిగింది.

గ్రంథంలోని 9, 11, 16, 19 సూత్రాల ద్వారా... చెప్పబడిన సాధనలను ఏ విధంగా చెయ్యాలో స్పష్టంగా ... వివరిస్తూ... అందుకు అవసరమైన ''సూచనలను'' కూడా ... ఇవ్వటం జరిగింది. అందువల్ల, సాధకులకు ఈ భాష్యం తప్పకుండా మార్గదర్శకం కాగలదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good