భగత్ సింగ్ అగ్రశేణికి చెందిన మేధావి అని, ముఖ్యంగా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు సిద్ధాంతం వైపు మరలించడానికి యత్నించిన మనదేశంలోని మొటమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో ఒకరని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి భగత్ సింగ్ అభిప్రాయాలను వెల్లడించే రచనలను లభ్యమైనంతవరకు శివవర్మ సేకరించి సంకలనం చేశారు. భారత విప్లవోద్యమం టెర్రరిజం నుంచి మార్క్సిజం వరకు ఎలా పరిణామం చెందిందీ వివరించిన ఆ సంకలనం ఉపోద్ఘాతమే ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good