భగత్ సింగ్! ఆ పేరు స్మరిస్తేనే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడికిళ్లు బిగుసుకుంటాయి. ఉరికొయ్యల వ్యూయలలూగిన వీరుడు అన్న భావన భగత్ సింగ్ రూపంలో సాక్షాత్కరిస్తుంది.
ఈ పుస్తకం భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎంతగానో దోహదకారి అవుతుంది. గతంలో తెలుగులో వచ్చిన వాటికి భిన్నంగా ఆయన స్వీయ రచనలతో పాటు సమకాలికుల జ్ఞాపకాలు, తెలుగు నాట ఆయన ప్రభావం వంటి అంశాలు. కొన్ని అరుదైన ఛాయచిత్రాలు, చారిత్రక పత్రాలు కూడా చూడొచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good