గత 3 సంవత్సరాలలో నేను S.S.C., Inermediate మరియు Degree Classes విద్యార్దుల కోసం తెలుగులో వివరంగా వ్రాసిన Grammar books (3) ను ఆదరించిన ఆంధ్ర ప్రజలకు, విద్యార్దులకు మరియు వాటిని ప్రచురించిన స్వాతి పబ్లిషర్స్  నవరత్న పబ్లిషర్స్ వారికీ నా కృతఙ్ఞతలు.
నాకు నిరంతరం తమ అసిసులనందిస్తున్న గ్రాండ్ మాస్టర్ 'చోవ కోక్ సుయ్' గారికి,గురుదేవులు శ్రీ 'డేవిడ్ విజయకుమార్' గారికి పాదాభివందనాలు, కృతఙ్ఞతలు.
నేను వ్రాసిన English grammar books మరియు తెలుగు కదా సంపుతలన్నింటిని ప్రచురించి ప్రోత్సహిస్తున్న పబ్లిషర్ శ్రీ B.K.R. మూర్తి  శ్రీ బి.రవికుమార్ గార్లకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good