అణువు నిర్మాణం

ప్రకృతిలో ప్రతీ పదార్థము అణువులతో నిర్మించబడి వుంటుంది. అణువు అనునది విభజించడానికి వీలుగాని అతి సూక్ష్మభాగం. దీనినే ఆటమ్‌ అని అంటారు. ఈ అణువును క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో కూడా ఇంకా సూక్ష్మభాగాలు వున్నాయని సైంటిస్ట్‌లు కనుగొన్నారు. అణువు మధ్య భాగమునే న్యూక్లియస్‌ అని అంటారు. న్యూక్లియస్‌ చుట్టూ వివిధ కక్షలలో ఎలక్ట్రాన్స్‌ అని పిలువబడే భాగాలు అమిత వేగంతో తిరుగుతూ వుంటాయి. ఇవి నిలకడగా వుండవు. న్యూక్లియస్‌లో ప్రోటాన్స్‌, న్యూట్రాన్స్‌ వుంటాయి. ప్రోటాన్స్‌ పాజిటివ్‌ ఛార్జిని, ఎలక్ట్రాన్స్‌ నెగిటివ్‌ ఛార్జిని కలిగి వుంటాయి....

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good