తెలుగునాట వీరేశలింగం గారు 1907 వరకు చేపట్టిన సంఘ సంస్కరణోద్యమం మొదటిదశ. మలిదశ స్వాతంత్య్రోద్యమకాలంలో సాగింది. దీనిలో బంకుపల్లి మల్లయ్యశాస్త్రిగారిది ముఖ్యపాత్ర. వారికూతురుకి వచ్చిన బాలవైధవ్యంతో తల్లడిల్లి, బ్రాహ్మణమత ధర్మశాస్త్రాలను అధ్యయనం చేశారు. 'వివాహతత్త్వం' పుస్తకం రాసి, కూతురికి మళ్ళీ పెళ్లి చేశారు. హరిజనోద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. వేదాలను, ఉపనిషత్తులను అనువదించి జాతీయోద్యమానికి తోడ్పడ్డారు. నిజాయితీపరులైన ఈ బ్రాహ్మణ మత మేధావి, ఆధునికులూ అయిన శాస్త్రిగారి ఆసక్తికర జీవిత చిత్రణే ఈ పుస్తకం.
    సంఘ సంస్కరణోద్యమంలో కళింగాంధ్రది ముఖ్యపాత్రే. అయినా కళింగాంధ్ర పాత్ర ఎందుకు విస్మరించబడిందో చర్చిస్తుందీ పుస్తకం.
Pages : 172

Write a review

Note: HTML is not translated!
Bad           Good