మలాలా ఆత్మకథను చదివితే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. దేశానికి ఒక స్పష్టమైన అధికారం వున్న ప్రభుత్వం వుండాలి. అది లేని దేశాలలో ప్రతి సంఘవిద్రోహీ అధికారాన్ని చలాయించగలడు. ఒక ఇల్లీగల్‌ రేడియో స్టేషన్‌ని పెట్టి అందులో మాట్లాడి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దేశాన్ని నడిపించగలడు ఒక మాటకారి.


ఇలాటి ఎన్నో నిజాలను కళ్ళారా చూసి వాటి వల్ల కలిగిన బాధలను అనుభవించి ఏ పాకిస్తానీ అనని మాటను అనేసింది మలాలా.


''నాన్నా. మనం విడిపోకుండా భారతదేశంలో భాగంగా వారితో కలిసి వుంటేనే బాగుండేదేమో!''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good