Product Compare (0)
Sort By:
Show:

Anupama

'కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేశం రంగు వెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టి నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి, నా లోలోపల కురస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను'' మాధవ్‌  2009లో రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా,..

Rs.90.00

Sparsa

తడి తడిగా గుండెల కంటుకొంటున్న ఇన్ని మాటల్ని దులుపుకొని నాలోకి ప్రవేశించాలనుకొన్నప్పుడల్లా ఏదో అడ్డంకి నన్ను తెరవాలని నా ముఖద్వారం ముందు నిలబడి ఎవరో ఓపెన్‌ ససేమ్‌ అని అరుస్తున్నారు. కాని నేను మాత్రం నాలోకి నేను ముడుచుకుపోతూ పెళ్లలు పెళ్లలుగా విరిగి పడుతుంటాను. నన్ను పూర్తిగా ఈదుకొంటూ నా లో లోపలి అం..

Rs.27.00

Chemata Chittadi Nel..

జీవితం పత్తిచేలో దిష్టిబొమ్మై నన్ను భయపెడుతోంది. రక్తాన్ని తనఖాపెట్టి చల్లిన మందుల్లో హృదయం గిడసబారి తాటాకు తెగుల్తొ నిలువునా ఎండిపోయింది. రేపటి కోసం కన్న కల పింజలు పింజలుగా గాల్లో తేలిపోతోంది. సాలు సాలుకు మళ్ళించిన చెమట కాలవలకు నిఖార్సయిన వెల చెప్పడానికి మల్ల గుల్లాలు పడుతున్నారు. దారప్పోగులతో చే..

Rs.18.00