ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కథలనుంచి ఎంపిక చేసిన కథలే బామ్మ చెప్పిన కథలు. ఈ కథలు పిల్లలకు విజ్ఞానంతో బాటు వినోదాన్ని కూడా అందిస్తాయి. దేవుళ్ళూ దేవతలూ పక్షులూ చేపలూ జంతువులూ - ఇంకా ఎన్నో  ప్రత్యేకతలతో కూడిన కథలు ఈ పుస్తకంలో వున్నాయి. అన్నీ సరళంగా, సంక్షిప్తంగా వుంటాయి. వీటిలోని రంగు రంగుల చిత్రాలు సజీవ పాత్రలను తలపిస్తాయి. చిన్నారులకు నైతిక విలువలను వినోదమార్గంలో బోధించడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

పేజీలు : 123

Write a review

Note: HTML is not translated!
Bad           Good