చారిత్రకంగా లభ్యమౌతున్న ఆధారాల ఆధారంగా బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆటను క్రీ.శ. 18వ శతాబ్ధంలో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో మొదటిసారిగా ఆడినట్లు తెలుస్తుంది. అప్పట్లో ఈ ఆటను అవుట్‌ డోర్‌ ఆటగా ఆరుబయట పచ్చిక బయళ్లలో ఆడేవారు. అయితే ఈ ఆటకు సంబంధించిన నియమ, నిబంధనలను తెలుపుచూ ఎటువంటి వ్రాతపూర్వక ఆధారం లభ్యంకాకపోవడం దురదృష్టకరం.

అలాగే, కేరళ రాష్ట్రంలోని ట్రావన్‌కోర్‌లోని ఉన్నత వంశీయులు వినోదం కొరకు బాల్‌ బ్యాడ్మింటన్‌ ఆటను ఆడినట్లుగా చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. మన భారతదేశం నందే పుట్టిన ఆట కనుక దీనిని భారతీయ క్రీడగా పేర్కొంటారు. ఈ ఆట దక్షిణ భారతావనిలో రూరల్‌గేమ్‌గా చాలా ప్రాచూర్యం పొందింది.

పేజీలు : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good