ఈ పుస్తకం మీ పిల్లలని ఆదర్సా విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసానికి ఇది ఒక దిక్సూచి.
'ఈ పుస్తకంలో నైతిక విలువలతో ఉన్నత వ్యక్తిత్వం,  మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ, మీ రోల్ మోడల్ ఎవరో నిర్ణయించుకోండి, కదా చేపుతను ఊహ్.... కొడతార, మా తెలుగు తల్లికి మల్లెపులదండ, జయజయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, మనసారా పాడుదాం దేసాభక్తి గీతం, మాటే మంత్రం, ఒక అలవతు మీ జీవితాన్నే మర్చి వేస్తుంది, మా మంచి ఊరు, ఇదే ఉమ్మడి కుటుంబం, మీలోని శక్తులని గుర్తించండి గెలుగుపు తేలిక అవుతుంది, ఆత్మ విశ్వాసమే విజయానికి పునాది, మౌనంగానే ఎదగమని 'మొదలగు వాటి గురించి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good