ఈ బాలల సముద్ర శాస్త్రం మూడవ భాగంలో సముద్రాలు - అందలి వివిధ అలల (గాలి అలలు, తుఫాను పెద్ద అలలు, సునామీలు, సముద్రపు పోటు - పాట్లు) గురించి, సుమద్ర శాస్త్ర అధ్యయనానికి ఉపయోగించే అనేక సాధనాల గురించీ వివరించబడింది.  

అందరికీ పఠనీయ పుస్తకం : సముద్రం - అనే మాటే పిల్లల మదిలో ఉల్లాసపుటలలు ఉప్పొంగేలా చేస్తుంది.  పై నుండి పడే చినుకులు...పల్లానికి ప్రవహించే నీరు...నిలకడగా ఉన్న నీరు...మొత్తంగా నీరు ఏ స్థితిలో ఉన్నా పిల్లలకు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి.  సముద్రశాస్త్రం మూడవ భాగంలో ఉత్తర హిందూమహాసముద్రం, అరేబియాసముద్రం, బంగాళాఖాతాలలో అలల ఎత్తు వివరాలు, అలల వక్రీభవనం, విచ్ఛిన్నత, ప్రేరేపించు ప్రవాహాలు తదితర అంశాలను చక్కని చిత్రాలలో వివరించారు.

Pages : 108

Write a review

Note: HTML is not translated!
Bad           Good