Product Compare (0)
Sort By:
Show:

Khajuraho

"నాకు అసలు మనసే లేదు. మీరు కళ్ళు లేని వాళ్ళనీ... చేతులు లేని వాళ్ళనీ చూసి వుంటారు. కానీ మనసు లేని వాళ్ళని చూసి వుండరు! ఇప్పడు చూడండి... నాకు మనసు లేదు. మనసే కాదు జాలీ, దయ, బాధ కూడా లేవు! ఎందుకుండాలి? పుట్టగానే పసిగుడ్డు అనైనా లేకుండా చెత్త కుండీలో కుక్కలకి ఆహారంగ..

Rs.63.00

Oka Brundaavanam

ఒక మురళీరవం... జాబిలి కెరటం... పారిజాత సౌరభం... మేఘమల్హారి రాగం... ఇవన్నీ వదిలేయ్! ఏదో కోల్పోయినట్టు, చీకటిలో కూర్చోవటం అవసరమా? అంటాడు జయంత్. "ప్రేమ ఎంత మధురమో అంత విషాదం" లోకమంతా మసకేసినట్టూ, ఆనందమంతా ఇంకిపోయినట్టూ, హృదయం ఎండి బీటలు వారినట్టూ, "అమ్మో! నరకం!" అనుకుంది మాధురి. కాని ఇద్దరి మ..

Rs.68.00

Kaalam Daatani Kabur..

ఫీలయ్యేవాళ్ళకి ఈ ప్రపంచం ట్రాజెడీ. ఆలోచించే వాళ్ళకి కామెడీ. శ్రీమతి బలభ్దపాత్రుని రమణి ఈ రెంటి కలయిక. ఫీలైనది కథలుగా, నవలలుగా రాస్తే, ఆలోచించే వాటిని కౌముది డాట్‌ నెట్‌లో 'కాలమ్‌ దాటని కబుర్లు'గా చాలా ఏళ్ళుగా రాస్తున్నారు. దానికి గల టేగ్‌లైన్‌, 'నెలనెలకీ కొన్ని కులాసా కులాసా కబుర్లు' చక్కగా సరిపోతుం..

Rs.113.00

Haddulunnayi Jagrath..

ఆమె పేరు సుమతి...  మొదటి రాత్రి గదిలోకి రాగానే భర్త "నీకు తెలుసుగా ఈ పెళ్ళి లోకం కోసమే... నువ్వు  పరంధామ్ గారి కోడలిగా ఆస్తినీ అంతస్తునీ అనుభవించు. డోంట్ ఎక్స్ పెక్ట్ మోర్ దెన్ ఇట్" అని తన  ప్రియురాలి దగ్గరకు వెళ్ళి పోయాడు. అలనాటి సతీ సుమతి కుష్టు రోగి అయిన భర్తని బుట్టలో పె..

Rs.63.00

Avunante Kadantana

తొలిరాత్రి... వధువు పాల గ్లాసుతో నిలబడివుంది."నువ్వు పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించావా?" అని అడిగాడు వరుడు. ఆమె బిత్తరబోయి చూసింది. "పర్లేదు చెప్పు. కట్టుకున్నవాడి దగ్గర దాపరికాలు వుండకూడదు. సర్వస్వం సమర్పించినట్లే అన్నీ విప్పి చెప్పాలి. ఊ! చెప్పాలి మరి!" అని బలవంతం చ..

Rs.45.00