Rs.120.00
In Stock
-
+
షడ్బిందుఘృతము
భృంగం లవంగం మధుకం చ కోష్ఠం సనాగరం గోఘృతమిశ్రితం చ,
షడ్బిందునాసాస్థిగతం చ పీనసం శిరోగతం రోగశతం నిహంతి. 822
గుంటగలగర, లవంగములు, యష్టిమధుకము, చెంగల్వకోష్టు, సొంటి, వీనిచే కాబడిన కషాయములో ఆవునెయ్యి కలిపి పక్వముజేసి యందాఱుబిందువులను నస్యముజేయించిన నాసాస్థిగతపీనసము శిరోరోగము యిత్యాదినాసారోగ శిరోరోగములు హరించును.
పేజీలు : 172