Rs.150.00
Out Of Stock
-
+
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. స్నేహాన్ని కోరుకునేవాడు. ఎదుటి వ్యక్తి బాధపడకుండా జోక్ చేసి, అతన్ని నవ్వించి, నవ్వగలిగేవాడు. బాధలో, భయంలో కూడా చిటికెడు హాస్యాన్నీ, పిడికెడు లాస్యాన్నీ సృష్టించగలిగే బాచి బొమ్మల కొలువు ఈ పుస్తకం. - జగన్నాథశర్మ
పేజీలు :160