Rs.125.00
Out Of Stock
-
+
వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా|| మోహన్ రెడ్డి గారు విద్యార్ధులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, ఆకారాదిక్రమంలో సూత్రానుక్రమణికను కూడా కూర్చారు.
విద్యార్ధులకూ, ఉపాధ్యాయులకూ ఉపయోగపడే బాలవ్యాకరణ కరదీపిక వ్యాఖ్యానం ఇది.