ప్రజ్ఞ, కరుణ, సుమత, సుగుణాలు కలిగిఉంది. కనుకనే నేను బౌద ధర్మాన్ని స్వికరించాను. మరే మతములో కానీ ఈ గుణాలు కానరావు. బౌద ఆ సుగుణాల పాఠం బోధిస్తుంది. దీనిలో గ్రుడ్డి నమ్మిక, మూడ విశ్వాసాలు, సాంప్రదాయిక వాదానికి స్ధానం లేదు. సామజిక, ఆర్దిక, రాజకీయ స్వతంత్రతలనే మానవులకు అది ప్రబోధిస్తుంది. పైగా స్త్రీ, పురుషుల మద్ద్య కూడా స్వచ సమానతలను నెలకొల్పుతుంది. సామ్యవాదం తెచే మార్పు హింస ద్వార, బౌద సాధించే మార్పు హింసతోనో రక్తం ప్రవహిమ్పజేస్తేనో కాదు శాంతితో సాధిస్తుంది. కర్తుస్తో కాదు కరుణతో తెలుస్తుంది. |