టీవీ ఛానళ్ళు తామరతంపరగా పుట్టుకొచ్చాక బాల సాహిత్యం దెబ్బతింది. తెలుగులో ఆ దిశగా కృషి చేసిన ప్రఖ్యాత మెజీషియన్‌ బి.వి.పట్టాభిరామ్‌ 'బంగారుబాట' సీరిస్‌ మొదలు పెట్టి పిలలల కోసం పుస్తకాలు వ్రాస్తున్నారు. అందులో భాగమే 'సాహిత్య వేత్తలు' అనే ఈ పుస్తకం. ఇందులో 25 మంది సాహితీ ప్రముఖుల పరిచయం ఉంది. కొమర్రాజు లక్ష్మణరావు, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సూరవరం ప్రతాపరెడ్డి, పానుగంటి, శంకరంబాడి, శ్రీశ్రీ, బ్రౌన్‌ ప్రభృతి సాహితీ మూర్తులను గురించి చక్కటి తెలుగులో వ్యాసాలు పొందుపరచబడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good