కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది.

ర్యాగింగ్‌కు భయపడకండి.
కాలేజీ పరిసరాలు తెలుసుకోండి.
కొత్తవారిని పలకరించండి.
అన్ని పుస్తకాలూ చదవండి.
కష్టమైనది ముందు చదవండి.
నిరాశ నిస్పృహలకు గుడ్‌బై చెప్పండి.
మూఢనమ్మకాలు విడిచిపెట్టండి.
ఆత్మగౌరవం పెంచుకోండి.
మనసు తలుపులు తెరచి ఉంచండి.
అరువు తెచ్చుకున్న పరువు వద్దు.
గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొనండి.
జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి.
సృజనాత్మకతను పెంచుకోండి.
కోపానికి కళ్లెం వేయండి.
మీ భయాలను భయపెట్టండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good