దయ్యాలున్నాయా?... అవి మాట్లాడుతాయా?

తీరని కోరికలను తీర్చుకోటానికి బతికున్న వారిని పీడిస్తాయా? అనే విషయంపై తర్జనభర్జనలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఉన్నాయని చూపిన ఉదంతాలన్నీ ఉత్తుత్తి కథలని తేలిపోయింది. అయినా ప్రజల్లో ఇంకా ఈ అనుమానం పోలేదు. ఉన్నాయని అనుకుంటూ, లేవని కొట్టిపడేస్తూ, అటూ, ఇటూ తేల్చుకోలేనివారు ఈ సమజంలో కోకొల్లలు. వారికి ఈ సంఘటన కనువిప్పు కలిగించగలది.

1762వ సంవత్సరంలో లండన్ మహానగరంలోని దాదాపు ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచారం ఇచ్చింది. లండన్ నగరంలోని కాక్‌లేన్‌లో ఒక ఇంట్లో దయ్యం ప్రవేశించిందనీ, ఆ దయ్యం మాట్లాడుతుందనీ, ఎన్నో వింతపనులు చేస్తుందనీ పత్రికలు ప్రచురించాయి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good