Product Compare (0)
Sort By:
Show:

Genius Meeru Kuda

నేను చదవాలనుకున్నా చదవలేకపోతున్నాను, మా తల్లిదండ్రులకు చదువురాదు, నా జాతకం బాగాలేదు, పుస్తకం తెరవగానే నిద్ర వచ్చేస్తుంది, ఎంత చదివినా జ్ఞాపకం ఉండటం లేదు, ఈ మధ్య ఏకాగ్రత బాగా తగ్గిపోయింది, నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతా నా ఖర్మ. ఈ బాపతు స్టేట్ మెంట్లు ఇచ్చే స్టూడెంట్స్ చాలామ..

Rs.90.00

Manasu Bhasha Mind M..

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ రంగంలో NLP అనే మాట ఎక్కువగా వింటున్నాము. అసలు  NLP అంటే ఏమిటి? ఏవిధంగా పనికి వస్తుంది? ఎలా సాధన చెయ్యాలి? అనే విషయాలను అరటిపండు వలిచి పెట్టినట్లుగా డా. బి.వి. పట్టాభిరామ్‌ వివరించారు. స్వతహాగా NLP ద్వారా వేలాదిమందికి కౌన్సిలింగ్‌ చేస్తున్న ఆయన, ఈ పుస..

Rs.200.00

Good Teacher (Telugu..

పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు...

Rs.150.00

Soft Skills (Telugu)

నా ప్రియమైన యువమిత్రులారా! మిమ్మల్ని మీరు విశ్వసించి అన్ని రకాల ఫోబియాలు మనం తెచ్చి పెట్ట్టుకున్న వేనని, కనుక మనమే వాటికి  మంగళం పాడగలమని గ్రహించండి. అప్పుడప్పుడు మనలో ప్రతి ఒక్కరిమీద జీవితం మట్టి కుమ్మరిస్తూ వుంటుంది. ఈ మట్టిని ఎప్పటికప్పుడు విదుల్చుకొని పైకి చేరుకోవటమే ..

Rs.75.00

Maate Mantram

21 శతాబ్దం అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎలా ఉపయోగిం చాలో మీకు ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ ఆయుధంతో మీరు ప్రపంచాన్ని గెలవవచ్చు. ఈ గెలుపు ఎదుటివారి ఓటమినుంచి వచ్చే గెలుపు కాదు. ఎదుటివారికి కూడా గెలిచామనే భావనను కలుగజేస్తూ మీరు సాధించే విజయం...

Rs.75.00

Positive Thinking

ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం సహజమే. అయితే అందరూ అది అందుకుంటున్నారా అనేది అనుమానమే. దానికి మూలకారణం పాజిటివ్‌ థింకింగ్‌ లోపించడమే. ఆ సమస్య నుండి ఎలా బయట పడాలో ఈ పుస్తకంలో అనేక చిట్కాలున్నాయి. ప్రతికూల ఆలోచనలను ఏవిధంగా అధిగమించాలో ప్రతివారు పాటించగల ..

Rs.30.00

Maya Vinodam (Maths ..

మేథ్స్ మేజిక్‌ మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్‌ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్‌  మెజీషియన్‌గా ప్రపంచ ప్ర..

Rs.30.00

Chanakya Tantram

21వ శతాబ్దపు యువతకు 2వేల సంవత్సరాల పూర్వం చాణక్యుడు అని పిలవబడే విష్ణుగుప్తుడు అందించిన విశిష్ట మానవ వికాస గ్రంథం 'చాణక్యతంత్రం'. భారతీయ సమాజ నిర్మాణంలోనే కాదు, ప్రపంచ సమాజ నిర్మాణంలో చాణక్యుని అర్థశాస్త్రం నిర్వహించిన పాత్ర ఎంత ముఖ్యమైందో చెప్పడానికి అనేక ప్రపంచ భాషల్లోకి ఆ గ్రంథం అనువదించబడడమే ని..

Rs.75.00

Sastravettalu

 ఏ మహనీయుడి చరిత్ర చదివినా, వారి బాల్యంలో ఇంట్లో పెద్దలు కథలు చెప్పేవారనీ, మానవతా విలువలు బోధించేవారనీ, మహాత్ముల చరిత్రలు చెప్పి ప్రేరణ కల్గించేవారనీ ఉంటుంది. ఇప్పుడు కాలం మారింది. కథలు చెప్పేవారు కంచికి చేరారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర వ్యవహారాల్లో పడిపోయారు. సమిష్టి ..

Rs.35.00

Sootradharulu

 డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌ గారు రచించిన సూత్రధారులు పుస్తకం మీముందుంది. దీనిలో విషయక్రమం ఇలా ఉంది. 1) గొప్ప నాయకుడు - కృష్ణుడు 2) మేనేజ్‌మెంట్‌ గురువు - భీష్ముడు 3) బాధ్యత తెలిసిన పరిపూర్ణ మానవుడు - రాముడు 4) వ్యక్తిత్వ వికాసానికి ఓ పాఠం - వినాయకుడు 5) లక్ష్య నిర్ణయం - అర్జునుడు 6) మొట్టమ..

Rs.75.00

Magic Of Mahatma

గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'. ఇది ఆయన అంతరంగ సత్యశోధనతో పాటు బాహ్య ప్రపంచ సత్యశోధన కూడా. అందుకే ఆత్మకథల్లో సాధారణమైన దాపరికాలేవీ ఇందులో కనిపించవు. ఈ పుస్తకంలో ఒక అతి సాధారణ మానవుడు అందరు సాధారణ మానవుల్లాగానే అసత్యం, పిరికితనం, మోహం, అహం వంటి అనేక దుర్లక్షణాలను ప్రదర్శిస్తాడు. తన అంతరంగాన్ని శోధించుకున..

Rs.60.00

Good Perant

మీ పిల్లలకు గొప్పకలలు ఎలా కనాలో నేర్పండి. గొప్ప లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి. వాళ్ళని ఒత్తిడి చేయొద్దు. ప్రేమించండి. నిర్దేశించవద్దు. స్నేహితులుగా సలహాలు ఇవ్వండి. భయపెట్టవద్దు. భయాన్ని పోగొట్టండి. చదువు బాగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చదువుతున్నారు అనేదానికన్నా, ఎంత బాగా చదువుతున..

Rs.75.00

Winner's Mantras

        Soft skills are as important as your academic and technical skills in producing superior performance. Soft skills are not taught in school, whereas technical skills are taught usually more specifically.  Your success in any job depends on the valu..

Rs.125.00

Vaignanika Hipnatism

ఒత్తిడి, భయం, ఆందోళన, భ్రాంతి, న్యూనతాభావం, ఆత్మవిశ్వాస లోపం, న్యూరోసిస్‌ వంటి రుగ్మతల నుండి బయటపడడానికి ఒక సాధనం హిప్నాటిజం. నిపునుడైన హిప్నోటిస్టే కాదు, ఎవరైనా హిప్నాటిజం నేర్చుకోవచ్చు. దాన్ని తమలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. హిప్నాటిజం అంటే ఏమిటి? హిప్నాటిజం వల్ల ఉపయోగమేమిటి? ..

Rs.75.00

Ottidi Kudaa Varame

ప్రశాంతత, ఆనందం అనేవి అనుకున్నంత మాత్రాన అంత సులువుగా లభించవు. అవి లభించాలంటే, మన ఇతర సాధనాలు, మంచిపనులు, సానుకూల దృక్పథం, అలవాట్ల మార్పు కావాలి. వీటి బైప్రోడక్టులే ప్రశాంతత, ఆనందం. ధాన్యం మరలో వేస్తే మంచి బియ్యంతోపాటు, చిట్టూ, తవుడూ వచ్చినట్లుగానే, ''ఒత్తిడి'' అనే ధాన్యాన్ని ''మర'' అనే మనసులో వేసి..

Rs.75.00

Turning Point

తనపై విసిరిన రాళ్ళకింద పడి నలిగి చచ్చేవాడు పిరికివాడు. ఆ రాళ్ళతో దుర్గం నిర్మించుకుని పైకి వచ్చేవాడు విజయుడు. విమర్శలకు కృంగక, సమస్యలకు లొంగక అనుకున్న లక్ష్యం వైపు దూసుకు పోవాలనుకునే వారి కోసమే ఈ పుస్తకం...

Rs.75.00

Vijayam Meede

ప్రతి సంవత్సరం పునర్ముద్రణ పొందుతున్న ఈ పుస్తకం వేలాది యువతీ యువకుల జీవితాలను తీర్చిదిద్దింది. వైఖరులు (Attitudes) ఎలా మార్చుకోవాలి? కాంప్లెక్సులను అధిగమించడం ఎలా? రక్షణ తంత్రాలు (Defence Mechanism) ఎలా, ఎప్పుడు ఉపయోగించాలి? భయాలు, భ్రాంతులు, అనుమానాలు, ఆందోళనలు, నత్తి ఎలా పోగొట్..

Rs.125.00

Melukondi Lakshyaann..

మొహమాటం లేకుండా "కాదు" అని చప్పటం నేర్చుకోండి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే మనుషులకు దూరంగా వుండండి మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి ఉబ్బరం వచ్చేదాకా కడుపులో దాచిపెట్టకుండా మనోభావాలను వెలిబు..

Rs.75.00

College Campus

కాలేజీల్లో అడుగు పెడుతున్న యువతీ యువకులకు ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మార్గదర్శి ఇస్తున్న అద్భుతమైన సలహాల పుస్తకం ఇది. ర్యాగింగ్‌కు భయపడకండి. కాలేజీ పరిసరాలు తెలుసుకోండి. కొత్తవారిని పలకరించండి. అన్ని పుస్తకాలూ చదవండి. కష్టమైనది మ..

Rs.60.00

Adbhuta Prapancham A..

దయ్యాలున్నాయా?... అవి మాట్లాడుతాయా? తీరని కోరికలను తీర్చుకోటానికి బతికున్న వారిని పీడిస్తాయా? అనే విషయంపై తర్జనభర్జనలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఉన్నాయని చూపిన ఉదంతాలన్నీ ఉత్తుత్తి కథలని తేలిపోయింది. అయినా ప్రజల్లో ఇంకా ఈ అనుమానం పోలేదు. ఉన్నాయని అనుకుంటూ, లేవని కొట్టిపడేస్తూ, అటూ, ఇటూ తేల..

Rs.60.00