Product Compare (0)
Sort By:
Show:

Kotta Charitra

ఈ వ్యాసాల్లో రాష్ట్ర ఆవిర్బావ, ఆనంద పారవశ్యం ఉంది. తెలంగాణ దృష్టి కోణం ఉంది. తెలంగాణ అవసరాలు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధికి సూచనలు ఉన్నయి. ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఉన్నయి. భవిష్యత్‌ తెలంగాణ కర్తవ్యాలున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతోపాటు, తక్షణ అవసరాల ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భాష వేరు,..

Rs.180.00

Illu Vaakili

ఈ సంపుటిలోని కథలు 1970 నుండి 2015 దాకా సాగిన తెలంగాణ సామాజిక పరిణామాలను, ఆయా సామాజిక వర్గాల ఉత్తాన, పతనాలను, ఉద్యమ తీరుతెన్నలను, ఒక ప్రత్యేక ప్రాపంచిక దృక్పథంతో చిత్రించాయి. బి.ఎస్‌.రాములుగారు తత్వవేత్తగా కాకుండా, ఉద్యమ కారుడిగా కాకుండా ఈ కథలు రాయడం సాధ్యం కాదు. స్వీయ అనుభవాలను, స్వీయ మానసిక దృష్టిత..

Rs.113.00

Kathakudi Paathalu

కథ, నవల, సాహిత్యం, కళలు జీవిత సత్యాలను తెలపాలి. ఆహ్లాదకరమైన ఊహలను, అందమైన ప్రపంచాన్ని కలగనేట్టు ఊహల్ని అందించాలి. కఠోర వాస్తవాలను తెలపాలి. మనిషిని ఆశవైపు, అభివృద్ధి వైపు, మానవీయ విలువల వైపు నడిపించాలి. ఒక నూతన మానవీయ ప్రపంచాన్ని ఊహల ప్రపంచాన్ని అనుభూతి చెందాలి. అనుభవించాలి. కఠోర ..

Rs.90.00

Chikagolo Nanamma

ఇది కేవలం ఊహల నుండి పుట్టిన కథలు కావు. ఎందరివో స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు కలిసివున్న సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న ఈ కథల సంపుటిలో ఆధునిక అభివృద్ధి, సైన్స్‌, టెక్నాలజీ జీవితంలో ప్రవేశించిన మేరకు వస్తున్న మార్పులు, సామాజిక పరిణామాలు చిత్రించబడ్డాయి ఈ పుస్తకంలో. ..

Rs.135.00

Samagra Vyaktitwa Vi..

పుట్టీన్నుంచి చుట్టూరా ఉండే మనుషుల నుండి, పరిసరాల నుండి పిల్లలు అనుకరణ ద్వారానే చాలావరకు నేర్చుకుంటారు. తల్లి వంట గిన్నెలతో వంట చేస్తుంటే పిల్లలు కూడా వంట గిన్నెలన్నీ ముందేసుకొని వంట వండినట్లు ఆట ఆడుకుంటారు. సమగ్ర వ్యక్తిత్వ వికాసం శిక్షణ ద్వారా, ఆచరణ ద్వారా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్..

Rs.167.00

Kaalam Tecchina Maar..

సమాజం పట్ల బాధ్యతగల రచయిత లెప్పుడూ ఉత్తమ సాహిత్యాన్నే వెలువరిస్తారు. బి.ఎస్.రాములు పేరు విన్నప్పుడు అటువంటి ప్రయోజనాత్మక రచనలే గుర్తుకు వస్తాయి. ‘కాలం తెచ్చిన మార్పు’ పేరున ఆయన విడుదల చేసిన కథల సంపుటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయదు. ప్రతి కథా ముగింపులో పాఠకులను ఆలోచింపజేస్తుంది. ‘జీవితం పట్ల ప్రేమను మొలకె..

Rs.108.00