శ్రీ త్రియులు, రజ సేవకులు, చిల్లర వ్యాపారులు, వేశ్యలు, మల మూత్రములను నిగ్రహింతురు. సకాలములో భుజించారు. నియమము లేని ఆహార వివరములు కలిగి సద అనారోగ్యముతో ఉందురు.
నేటి జీవన విధానములో అనే మార్పులు వచినవి. ప్రతి వ్యక్తిలోనూ ఆందోళన, అకాల భోజనము, అకాల నిద్ర లేక నిద్రలేమి. ఉరుకులు - పరుగులతో సాగే జీవన విధానం. ఫలితం అనారోగ్యం. ధన్యవ్యయం. మానసిక అస్ధిరత. ఇది నేటి మన జీవన విధానం.
మన పెద్దలు పెరటి మొక్కలతోనూ, వంట యింటి దినుసులతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఉండేవారు. నేడు మనకది లేదు. రసాయనిక పదార్ధములను వాడుతూ అనారోగ్యాన్ని కొని తెచుకున్తున్నాము. అందువలనే మరల మూలికా వైద్యం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. మన దేశంలో అనేక ములికలు లభిస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. ములికలపై ఆయుర్వేదం పైన సామాన్య జావలికి అవగాహనా కల్పించి, ఆరోగ్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో ఏఎ రచన ప్రారంభించాము. ఈ గ్రంధం ఆరోగ్య మార్గదర్శిని అనే మేము భావించుటలేదు. దిని వలన కొందరికైనా ఆరోగ్యం పట్ల అవగాహనా కలిగితే మా కృషి ఫలించిందని భావిస్తాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good