ఇంతకుముందు మా సంస్ధ ద్వార ఎన్నో ఆయుర్వేద వైద్య గ్రంధాలను ప్రచురించాము. వాటిన్నింటిని మీరు ఆదరించారు. ఆ ప్రోత్సహంతోటి ఈ 'అందరికి ఆరోగ్యనిచే ఆయుర్వేదం' గ్రంధాన్ని ప్రచురించి మీ ముందుకు తిసుకోచం.
'మనం నిత్యం వాడె కాయగురాల్లో, అకుకురాల్లో పప్పులు, ఉప్పు తదితర వంట దినుసుల్లోను మన పెరటిచేట్లు, పరిసరాల్లో పెరిగే మొక్కలు, వ్రుక్షల్లోను ఉన్న వ్యాధినిరోధక గుణాలు, పౌస్తికహర విలువలు ఈ గ్రంధంలో వివరించబడింది. అలాగే తీవ్ర, దీర్ఘ, మొండి వ్యాధులతో పటు సామాన్యంగా వచ్చే జలుబు, జ్వరం, గొంతు నొప్పి, పంటి నొప్పి తదితర వ్యాధులతో పటు సామాన్యంగా వచ్చే జలుబు, జ్వరం, గొంతు నొప్పి, పంటి నొప్పి తదితర మాములు జబ్బుల నివారణకి వీటిని ఎలా వాడలో, ఎలా ఉపశమనం పొందవోచో 'పూర్తీ వివరాలతో, ఒరిజినాలిటి ఫొటోలతో, ముల్తికలోర్లో యీ 'అందరికి ఆరోగ్యన్నిచే ఆయుర్వేదం' గ్రంధాన్ని ఎంతో వ్యయ ప్రయసలకుర్చి మీకు అందజేస్తున్నాం. ఇది మీ ఆదరాభిమానాలను పొందుతుందని విస్వసిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good