భారతదేశంలో పెరుగుతున్న వేలాడి వనమూలికలలో సుమారు 1500 మూలికలు ఆయుర్వేద వైద్యులు మరియు గిరిజనులు చాలా వ్యాదుల చికిస్తలలో ఉపయోగిస్తున్నారు .వాటిలో అత్యంత శక్తివంతమైన వంద వనములికతో అంతో ప్రయోజణకారిగా వుండే ఉపయోగాల వివరాలు ఈ పుస్తకంలో ప్రస్తావిన్చాభాడాయి . |