ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన శాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నంతగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గోప్పవరము లాంటిది. చికిత్స విధానము అయిన మన సంప్రదాయాలకు, జీవన విధానాలకు అనుబంధమైన వైద్య విధానము. ఉదా: సివపుజకు బిల్వాపత్రాలు వాడతాము, గుడిలో తీర్ధంలో తులసి, కర్పూరము, పసుపు మొదలగునవి వాడతాము, వినాయక చవితికి అనేక మూలికలు వైద్య అవసరాలకు పనికి వచ్చే మొక్కలు పత్రిగా వాడతాము ఇవన్ని మన సంప్రదాయానికి అనుబంధమైనవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good