ఇట్టి వైద్యాంశములను, చేతన నిమిత్యార్థమై, పరమాత్ముండగు భగవంతుడు దక్ష ప్రజాపతికి ఉపదేశించుటయు, అట్టి ప్రభువు సూర్యాంశ సంభవులగు అశ్వినీ దేవతలకు కృపచేయుటయు, వారు ధన్మంత్రి మొదలగు వారికి బోధించిన గ్రంథములలో, పురాతన తాళపత్ర గ్రంథములను క్రోడీకరించి, గురుశిష్య సంవాద వైద్య చింతామణి అను ప్రబంధములో ద్రవ్య శుద్ధి, రసయోగకషాయంబులను, తైల, లేహ్య, ఘృత, చూర్ణంబులను, నస్య, ధూపిత, భేషజ్య క్రమంబుల, రోగంబులనామంబులను, వాటి చికిత్సలను, సాధ్యాసాధ్యంబులను, పత్యాపత్యంబులను మాత్రమే, ఇందు ప్రచురమయ్యె, మణిమంత్ర అవుషధ మనపూర్వాచార్యులచే చెప్పంబడినందున, మణి ప్రకరణము, మంత్ర ప్రకరణము, వ్రాయుదున్నారము 'గురు శిష్య సంవాద - వైద్య చింతామణి'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good