ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి

భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయోథ్యపై లోతైన అధ్యయనంతో ఎవరు రాసినా ఆసక్తిగా ఉంటుంది. అలాంటిది బాబ్రీమసీదును ధ్వంసం చేసిన సమయంలో భారత ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు రాస్తే...? మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వ్యవహారంలో అంతర్గతంగా జరిగిన కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించలేదేమో అనిపించకమానదు. ఈ పుస్తకం రావెల సాంబశివరావు అనువదించారు. - ఈనాడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good