Product Compare (0)
Sort By:
Show:

Pillala Bommala Sard..

      భారదేశంలో దాదాపు 550 స్వదేశీ సంస్తానాలను విలీనం చేసిన ఘనుడు, బార్డోలీ రైతులను ఇక్యపరచి , బ్రిటిష్ సామ్రాజ్య వాదులపై పిడుగుల వర్షం కురిపించిన ధైర్యశాలి, జునాగడ్ , హైదరాబాద్ సంస్థానాల విలీనం సమయంలో వివేకాన్ని ప్రదర్శించిన రాజనీతిజ్ఞుడు , గాంధీజీ పిలుపు మేరకు 'చంపారణ్ ' రైతు సమస్య పరిష్కారానికి మ..

Rs.32.00

Pillala Bommala Raaj..

      స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు . వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. తాత దండ్రుల నుండి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకుంది. స్వాతంత్ర పోరాటం నుండి తండితో పాటు తిరుగుతూ తండ్రికి, చేతనైనంత సహకరిస్తూ ఉండేది. ఆమెకు మహాత్మాగంధీ దత్తపుత్రుడైన ఫిరోజ్గ్ గంధీతో వివాహ మైంది. దానితో ఆమె..

Rs.32.00

Pillala Bommala P.V...

      పి.వి.గా పేరు అందరం వింటున్నదే, ఎందరిలాగానో వారూ పల్లెటూరు లో జనించారు. వీధిబడిలోనే చదువుకొన్నారు. పిదప బస్తీ వెళ్ళారు. కళాశాలలో చదువు సాగించారు. బాగా ఆపుస్తకాలు చదివారు పలు భాషలు నేర్చుకునారు. ప్రముఖుల నుంచి పలు విషయాలు తెలుసుకునారు. లోకం తీరు గమనించారు. రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకున్నారు..

Rs.32.00

Pillala Bommala Lal ..

      భారతదేశ రెండవ ప్రధాన మంత్రిగా భారతీయుల హృదయాలలో శాశ్వటంగా నిలచిన లాల్ బహుదూర్ అమరజీవి. ప్రధానిగా పదవిలో నున్నది కొద్ది కాలమైనా నెహ్రు, ఇందిరా గందీల కంటే పేరు ప్రతిష్టలు సంపాదించారు. అజాత శత్రువనీ,, పోట్టివాడైనా గట్టివాడేనని ఋజువు చేసుకున్నారు. పదవులే ఆయనను వరించి వచ్చాయి.గానీ, అయన ఎన్నడూ పదవుల..

Rs.32.00

Sarvepalli Radha Kri..

      ఈ పుస్తకంలో జననం - బాల్యం, ప్రాధమిక విద్య, వివాహం, ఉన్నత విద్య, అధ్యాపక వృత్తికి శ్రీకారం, అనితర సాధ్యమైన గ్రంధ పఠానం, మైసూరులో రాధాకృష్ణన్ గారికి వీడ్కోలు, పంచమ జార్జి చక్రవర్తి, ఆంధ్ర విస్వకలపరిశాట్ వైస్ ఛాన్సలర్గా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో...., రష్యా రాయబారిగా, ఉపరాష్ట్రపతిగా, సతి వియోగం..

Rs.32.00