Rs.250.00
In Stock
-
+
తెలుగుదేశంలో పుట్టి అమెరికాలో పెరిగిన ఆధునిక యువతి అవంతి. ఆశయాలు ఉన్న ఆమెకు వివాహం కన్నా ముక్యమైన కలు ఎన్నో! తాతయ్యను, బామ్మను చూడడానికి, నృత్యం నేర్చుకోవడానికీ, సాన్ఫ్రాన్సిస్కో నగరం పరిసరాల నుండి విశాఖ చేరుకుంటుంది. ఒక పక్క చదువు, ఉద్యోగం, మరొక పక్క ఆప్యాయతలు, బాంధవ్యాలతో నిండిన ఆమె జీవితం మలుపులు తిరుగుతుంది, ఒక వేసవిలో. అవంతి జీవితంలో మరువలేని ఆ మలుపులు ఏమిటి? ఆమెను ఆకట్టుకొని, వివాహం వరకూ నడిపించిన నవ యువకుడు తటస్థ పడ్డాడా? ఆమె తన గమ్యం చేరుతుందా? అవంతీ కళ్యాణానికి అతిధులుగా రండి. ఇరవై ఒకటవ శతాబ్ధంలో ఒక నూతన ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ వ్రాసిన రచయిత్రి లలిత రామ్ తొలి రచన తప్పక చదవండి.