అవకాశాల అంబుల పొడి ఎప్పుడు పడితే అప్పుడు
ఓ శరీరాన్ని జీవన పదంలో నేచే సంధింప చేస్తుంది !
కోరికలు తీర్చే అల్లావుద్దీన్ దీపం,
జీవితం వెనుక వుండీ ప్రపంచాన్ని కొంచం కొంచం నీకు అప్పగిస్తుంది !
ఎన్నో కోరుకున్నా ఒక్కొక్కటే
ఆ భూతం అందిస్తుంది.
ఆ భూతం - అవకాశాల అబులపోది ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good