ఒక్కొక్కదాంట్లో 508 చొప్పున, మొత్తం 1016 ధర్మ సందేహాలకు సమాధానాలు.
కర్మ సిద్ధాంతం నమ్మాలా?  అబ్బో! పదహారు వేలమంది భార్యలా?! కలలో దైవం కనపడితే…! – ఓం. ఏ భాషలో ఉంది?! కల్కి అవతారం ఎప్పుడు? సామాన్యులకు మోక్షం వస్తుందా? ద్రౌపదికి అయిదుగురు భర్తల రహస్యం!… ఇట్లాంటి 508 ధర్మ సందేహాలకు దీటైన సమాధానాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good