దేవతలూ రాకుమారులూ రాకుమార్తెలూ మంత్రగత్తెలూ చిట్టి భూతాలూ మాంత్రికులూ మరుగుజ్జు మనుషులూ పాత్రలుగా ఉండే కథలనుండి ఎంపికచేసిన మేలిముత్యాలే అతిలోక కథలు. చక్కని బొమ్మలు కూడా ఉన్న ఈ కథలు చదవడానికి చిన్నారులు ఇష్టపడతారు. వాల్ళు ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక మృగం అందాల రాకుమారుడిగా మారిపోవడం, చాక్లెట్లూ కేకులతోనూ కట్టిన ఇల్లూ, కొయ్యబొమ్మ మాట్లాడటం వంటివన్నీ చదివి ఆశ్చర్యానికి గురవుతారు.

పేజీలు : 123

Write a review

Note: HTML is not translated!
Bad           Good