అత్యాశ్చర్యకరమైన వాస్తవాలు విశ్వకోశము మనం నివశించే ప్రపంచానికి ఒక సమగ్రమైన పరిచయము మరియు జ్ఞానము కొరకు వెతికే పాఠకులకు స్పష్టంగా చూడగలిగిన సాధనం. విస్తృతమైన శ్రేణిలో అంశాలను జంతువుల నుండి అంతరిక్షం వరకూ గురించి చదవండి.

నీటిని  ఎలా రీ సైకిల్‌ చేస్తారు? ఏ గ్రహం అతిపెద్ద బౌలింగ్‌ బాల్‌బాగా చుట్టు తిరుగుతుంది? ఏ జంతువు తన చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది? లాంటి విషయాలు ...మరియు ఎన్నో ఇంకెన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good