Rs.195.00
In Stock
-
+
మీ పిల్లలకు ఎలాంటి సంబంధాలు చేస్తే మంచిదో వివరిస్తుంది ఈ పుస్తకం.
మీకు కాబోయే కోడలు / అల్లుని మనస్తత్వం (స్వభావం-గుణగణాలు) ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ పుస్తకం.
మీ- మీ పిల్లల వైవాహిక జీవితం (దాంపత్యం) సుఖసంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో సూచిస్తుంది ఈ పుస్తకం.
వివాహాలు ఎలా చేస్తే పది కాలాలు నిలుస్తాయో విశదీకరిస్తుంది ఈ పుస్తకం.
ప్రతి తల్లిదండ్రులు, వివాహం చేసుకోవాలనుకునే యువతీ యువకులు, ప్రేమికులు... ఒక రకంగా కుటుంబమంతా తప్పక చదవాల్సిన పుస్తకం.