సంస్కృతంలో వేదవ్యాసుడు పురాణ సృష్టి చేసాడని ప్రతీతి. వేద విభాగం చేసిన వ్యాసుడే, వేదాలు అందరికి అర్ధం కావని-వాటిలోని ధర్మ చరన సర్వులకు ఎరుకపడాలని పౌరాణిక గాధలు రూపొందించినట్లు మన విజ్ఞుల ఉవాచ. ఒకానొక ఐతిహ్యాసం ప్రకారం - వేదాల కంటే పురాణాలే పురతనమనే వారు లేకపోలేదు.
గీర్వాణ సాహిత్యంలో వేలాదిగా స్లోకసంఖ్య గల్గిన ఈ మహా పురాణాలను తెనుగును యధాతధంగా అనువదించిన, (అలా జరగడం ఎంతో శ్రమకు, కాలానికి సంబంధించిన అంశం) వాటిని అచ్చులోకి తేవటానికి వేనవేల పుటలు అవసరమవుతాయి.
ఇది ఇతర సంకలన రూప గ్రంధాల కంటే ప్రత్యేకమైనదని దీనిని అములగ్రం పతించక మిరే అంగీకరిస్తారు. ప్రతి పురాణంలోను అవసరమైన బొమ్మలను చేర్చి, సర్వాంగ సుందరంగా దిన్ని తీర్చిదిద్దడానికి మేము చేసిన విశేష కృషిని మీరు సమాదారిస్తారని మా నమ్మకం. అవశ్యం అస్తు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good