క్రీ.పూ. 3,4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్ర చరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాజ్ఞ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావంవల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ఏఏ మార్పులు జరిగాయో ఈ గ్రంథం విశ్లేషించింది. ప్రాచీన భారతదేశం తదనంతర పరిణామాలకు గల సంబంధాలను ఈ గ్రంథం కొత్త కోనంలో వ్యాఖ్యానించింది.

Pages : 296

Write a review

Note: HTML is not translated!
Bad           Good