Rs.100.00
In Stock
-
+
శోకరహిత నివాళి... శ్లోకసహిత నివాళి... అమరయోధులకు అక్షరాస్త్ర నివాళి. ఇంకాస్త వివరంగా - జాతీయ, దేవీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అమర యోధుల చైతన్య రాగాలకు, జీవిత త్యాగాలకు 'అశోక నివాళి'. ఇది దీని ప్రణాళిక.
ఈ 'అశోక నివాళి-1' కందుకూరి వీరేశలింగం నుండి షేక్ నాజర్ వలి వరకు 50 మంది సాహిత్యవేత్తలకు నివాళులర్పిస్తుంది.
పేజీలు : 120