Rs.120.00
In Stock
-
+
ఈ సంపుటిలోని అన్ని రచనలూ భగవంతుడి కుమారుడైన ఏసుక్రీస్తు మానవజన్మ ఆద్యంతాల సంతోషమయ సన్నివేశాల కానందమయావిర్భూతులు.
ప్రక్రియా వైవిధ్యం ఉన్నా వస్త్వైక్యంవల్ల ఈ రచనలు సంపుటీకరింపబడ్డాయి.
'ఆశాజ్యోతి' కవిత్వంలోని పద్యాలు కొన్ని 'ఆశాజ్యోతి' నాటికలోని, 'మధుజ్యోతి' వ్యాసంలోని, రచనా భాగాలు కొన్ని 'మేరీమాత' నాటికలో పునర్దర్శనం అయ్యాయి.
పేజీలు : 115