ఈ అరుణాచల సహిత వాస్తు గ్రంథం గొప్ప వైదిక సైన్సు వైద్యాలయమే

మందులకు ఆపరేషన్లకు మానని ఏ మొండి వ్యాధులైనా, తీరని మనోవ్యాధులైనా, తీరని ఆర్థిక బాధలైనా, తేలని కోర్టుకేసులైనా, మాతో చెప్పుకోలేని ఏ రహస్యబాధలైనా, దాంపత్య సుఖహీనతలైనా, ఎన్నాళ్ళకూ వివాహం కాని సమస్యలైనా, సంతానహీనులైనా, పుట్టిపురిటిలోనే పోతున్నా సకల సమస్యలకు వేలు లక్షలు ఖర్చుతో వైద్య పరీక్షలు లేకుండానే మీ నివాసాల వక్ర వాస్తు సవరణల ద్వారా మీకు విముక్తి కలిగించటమే వీరి ముఖ్యాతి ముఖ్య లక్ష్యం.

తనకుతాను పెట్టుకున్న బిరుదు వాస్తు కాకి. ఈ వాస్తు కాకి శ్రీ బ్రహ్మయ్య గారి అకుంఠిత దీక్షతో చేసిన తప: ఫలం వల్ల నాస్తికులు హేతువాదులు జ్యోతిర్వాస్తులకు ఆధ్యాత్మిక ఉగ్రవాదుల డాక్టర్ల ప్రశ్నలకు సందేహాలకు ప్రత్యక్ష నిరూపకాలతోనే ఈ గ్రంథం అతిత్వరలోనే రెండో ముద్రణకు రావడమే ఇందుకు సాక్ష్యం. దీన్ని బాగా అవగాహనతో ఆలోచనతో చదువుకొని ఎవరి నివాసాలను వారే నిర్మించుకోవచ్చు. ఉన్నలోపాలను సరిచేసుకోవచ్చును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good