Product Compare (0)
Sort By:
Show:

Anaamika

ప్రతిభ ఉన్నంత మాత్రాన ప్రజ్ఞావంతులు కాలేరు. ప్రతిభను రాణింప చేయగల దోహదకారులు కావాలి. ప్రమిదలో చమురుపోస్తాం. జ్యోతిని వెలిగించుతాం. కాని, ఆ జ్యోతిని కొడిగట్టకుండ ఎగద్రోయడానికి ఒక చిన్న సమిథ అవసరము. ఆ చిన్ని సమిథ ప్రాముఖ్యత గుర్తించినది ఎందరు? తన సేవను ఎవరూ గుర్త..

Rs.63.00

Satyam Sivam Sundara..

"అయినా నాకెందుకో అనిపించేది. దైవం మనకు సాయం చేస్తాడనీ, ఎప్పటికైనా మీరు నావారౌతారనీ..." అన్నది సుందరి సత్యంతో. సత్యమూర్తి ఎం.ఏ., ఫస్టుక్లాసులో పాసైనా తల్లికి వైద్యం కూడా చేయించుకోలేని దురదృష్టవంతుడు. విధి చాలా విచిత్రంగా అతన్ని ఒక సంపన్న కుటుంబంతో కలిపింది. మ..

Rs.68.00

Santiniketan

ఈ లోకంలో కన్ను విప్పింది మొదలు గారాల పట్టిగా పెరిగి, లోకజ్ఞానం తెలిసీ తెలెయని అపరిపక్వ మనస్కయైన ఒక కన్య తొలి ప్రేమానుభవాల దాగుడుమూతల ప్రణయగాథ. సాధారణ కుటుంబాలలోని పిన్నలకూ, పెద్దలకూ, అందరుకూ అన్నిటా ఎదురయ్యే సంయుక్త సమస్యాతోరణం. తన ఓర్పూ విజ్ఞానలతో మనుష్యులలో మ..

Rs.90.00

Mohanamurali

"అదేమిటి? నేను మీ చిన్ననాటి మురళినని తెలిసి మీకు ఆశ్చర్యంగా లేదూ? అస్సలు కదలికే లేదేం మీలో?" వంశీ పెదవులపై అందమైన చిరునగవు లాస్యం చేసింది. "నాకు ఇదివరకే తెలుసు మురళీ! నువ్వు అబద్ధ్గం చెప్పినా నాకళ్ళు అబద్ధం చెప్పవు. నీ నొక్కుల జుత్తూ, కోపం వచ్చినప్పుడు క్రింది ..

Rs.54.00

Dharmachakram

"ఈ ప్రపంచమే ఒక పెద్ద బందిఖానా. భూమిపైపడిన దగ్గర నుండి ఎదురయ్యే కష్టసుఖాలన్నిటినీ మౌనంగా అనుభవించడమే కాని, 'మనము ఏం చేసి ఎలా అనుభవిస్తున్నామూ అని ప్రశ్నించుకుంటే ఎవరికీ జవాబు దొరకదు. కాని అందువల్ల మనసు పాడుచేసుకొని రాటుదేలిపోయి కక్షా, క్రౌర్యాలతో రాక్షసత్వం అలవరచుకోకుండా, మనం ఎంతవ..

Rs.68.00

Chakranemi

అతను కుటుంబ బాధ్యతల్లో తలమునకలయిన వ్యక్తి - ఆనందమయమయిన జీవితానికై అపురూపమయిన కలల్ని మనస్సులో పేర్చుకుంటున్నా - జీవితం ఒక పెద్ద సవాలు అయి అతనిముందు నిలిచింది. దాని నుంచి తప్పించుకొనే మార్గం లేదు - ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. బాధ్యతలు, బాదరబందీ లేకుండా స్వచ్చమయిన గులాబి పువ్..

Rs.135.00

Pujarini

మీరా' పన్నెండేళ్ళ బాలిక. రామదాసుగారి ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. అపురూపంగా మీరాను పెంచుకున్నాడు పిల్లలు లేని రామదాసు. ఆశ్రమ ప్రశాంత వాతావరణంలో ఆకులో ఆకుగా, పూలలో పూవుగా, చిటారు కొమ్మన చిలకమ్మగా పెరిగి పెద్దదయింది మీరా. పెంచిన మమకారంతో తన గుండెను పండించుకున్నాడు రామదాసు. అవ..

Rs.72.00