సరళీకరణ విధానాల ఫలితంగా ఆర్థిక రంగంలో వస్తున్న విపరీత పరిణామాలను, ప్రజలు కడగండ్లను వివరించే వ్యాసాల సంకలనం ఇది. ప్రముఖ ప్రగతిశీల ఆర్థికవేత్తలుగా సుపరిచితులైన జయతిఘోష్, సిపి చంథ్రేఖర్  వ్యాసాలను ఏరికూర్చి ప్రస్తుత సంపుటి రూపొందించాము. ఆర్థిక విషయాలపై ఆసక్తి, అభిరుచి వున్నవారే గాక సామాన్య పాఠకులకు కూడా ఇవి అమితంగా ఉపయోగపడగలవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good