చర్రితను కథలాగా చెప్పే వరవడి పెట్టిన ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం ఫ్రీడం ఎట్ మిడ్ నైట్. బ్రిటిష్ పాలన తుదిఘట్టంలో సాగిన చారిత్రాత్మక పరిణామాలను కళ్ళకు కడుతుంది. దేశవిభజన, మతకలహాలు, మహాత్ముని దారుణహత్య అన్నీ డాక్యుమెంటరీలా మీ ముందుంచుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good