ప్రపంచ దేశాలలో అందరూ ఆసక్తి చూపించే ఒకే ఒక్క విషయం - శృంగారం అంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే శృంగారం అనేది లేకుంటే మనిషే లేడు. యుగాలు మారినా, తరాలు మారినా శృంగారం యొక్క విలువ ఎంత మాత్రం తగ్గలేదు. తగ్గదు.

భారతదేశంలో వాత్సాయన మహర్షి రచించిన వాత్సాయన కామ శాస్త్రం ఎన్నో వందల సంవత్సరాలుగా ప్రాచుర్యంలోవుంది. ఇప్పుడంటే ఈ దేశంలో శృంగారం చీకటి మాటుకి చేరింది. కానీ కొన్ని శతాబ్దాలకు పూర్వం శృంగారం గురించి బహిరంగంగా చర్చించేవారు. వమర్శించేవారు. రాజుల అనుమతితో దాదాపుగా అన్ని రాజ్యాలలోనూ వేశ్యావాటికలు, శృంగార వాటికలు వుండేవని, రాజులకే కాక సామాన్యులకు కూడా వారి అంతరాలను బట్టి వేశ్యాసుఖం లభించేదని పురాతన గ్రంథాలు, చారిత్రక గ్రంథాలు చెబుతున్నాయి.

అయితే భారతదేశంలో వాత్సాయనుడి కామ శాస్త్రమే గాక అనంగరంగ, సింహళ దేశస్థుడైన కొక్కొకుడి రతిరహస్యం (కొక్కోకశాస్త్రం) ఇంకా ఇప్పుడు అందుబాటులో లేని ఎన్నో కామశాస్త్రానికి చెందిన గ్రంథాలు వున్నాయి. ఇక్కడ చెప్పొచ్చేదేమంటే ఇలాంటి కామశాస్త్రాలు ప్రపంచంలోని చాలా దేశాలకు ఒక్క్కొటి చొప్పున వున్నాయి. వాటిలో చీనా కామ శాస్త్రం, ఫ్రెంచ్‌ కామశాస్త్రం, అరేబియన్‌ కామ శాస్త్రం ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good