పురుషులతో పోలిస్తే చాలా మంది మహిళలు తాము సాధించిన విజయాలను అందరితో పంచుకోరు. మన దేశంలో అనేక మంది మహిళలు తమ ప్రజ్ఞ , మేధస్సులకు తగినంత ప్రచారమూ  కోరుకోరు. భిన్న భిన్న రంగాలలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన తండ్రులు, వారికి దీటుగా అఖండ కృషి పాటవం కనపరిచిన వారి కూమార్తెలు కొందమందిని  పరిచయం చేస్తున్న ఈ గ్రంధం, తండ్రి కూతుళ్ళ నడుమ వుండే అనిర్వచనీయ మధురానుబందాలను గురించి వివరిస్తుంది. విశ్లేషిస్తుంది. ఈ కాన్సెప్ట్ లో ఇదే తోలి తెలుగు గ్రంధం. ప్రఖ్యాత పత్రికా రచయిత , పాపులర్ సైన్సు రైటర్ శ్రీ వాసవ్య గారు రాసిన ఈ గ్రంధం యావన్మంది పాఠకుల ఆదరాభిమానములను చూరగొంటుందని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good