సృష్టి లో భయం ఎరుగని, తెలియని జివి లేదంటే అతిసేయోక్తి కాదు. మరి మనవ జీవితంలో భయం అనేది ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నోసార్లు అనుభావించిందే. అయితే కొంతమంది మిన్ను విరిగి మీద పడిన చలించని వారు ఉంటారు. అలాగే మరికొంత మంది తలుపుచప్పుడు కూడా దడదడ లాడిపోతుంటారు. అలాగే కొన్ని భయాలు వింతగా కూడా ఉంటాయి. ఏ కారణం లేకుండా భయపడే వాళ్ళు కొంత మంది ఉంటె (యంగ్జయిటి), పిల్లులకు, ఎలుకలకు, బొద్దింకలకు కూడా భయపడి వాటిని తప్పించుకుని తిరిగే వారు మరికొందరు చేసినపనినే పదేపదే చేస్తూ ఆ ఆలోచనతో భయందోలనకు గురయ్యేవారు మరికొందరు. తమకేవో జబ్బులు వస్తాయని, ఉన్నాయని, భయపడుతూ జీవించేవారు మరికొందరు....... ఇలా మన సమాజంలో ఎన్నెన్నో భయాలను, వాటికి సంబందించిన మనస్తత్వాలను, వాటికీ నివారనోపయనలను మనం తెలుసుకుందాం.
ఈ చిన్న పుస్తకం చదివితీ ఈ కొంత మంది అయిన భయాన్ని వీడి ప్రసాంతమైన జీవితాన్ని గడపగలిగితే నా ఈ ప్రయత్నం సఫలిక్రుతమైనట్లే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good