Product Compare (0)
Sort By:
Show:

Samajika Sastravetta..

సామాజిక సాస్త్రవేత్త పోతులూరి వీరబ్రహ్మం, మల్టిపుల్ ఆథర్స్, ప్రజాశక్తి బుక్ హౌస్1. కర్మయోగి వీరబ్రహ్మం -  ఎన్‌.గోపి 2. బహుముఖ దార్శనికుడు - బహుజన తాత్త్వికుడు పోతులూరి వీరబ్రహ్మం - డా|| ఎం ఎం వినోదిని3. వీరబ్రహ్మం పద్యాలు - ఆచార్య రాచపాళెం4. విప్లవకవియోగి వీరబ్రహ్మం - ఆచార్య..

Rs.900.00

Patanjali Talapulu

విషసర్ప సంహారార్ధం రచనా యాగం చేసినవాడు, అపసవ్యతలపై కలం దూసినవాడు, పదానికి పాంచభౌతిక శక్తుల్ని ప్రసాదించినవాడు, 'ధ్వని'తోనే సకల విధ్వంసాలను చూపినవాడు, 'సత్యమేవ జయతే' అని పదే పదే అదే పనిగా పలికినవాడు, సమాజాన్ని చరిచి, అరిచి మరీ చెప్పినవాడు, కేపుతుపాకీతోనే  పోరాడిన వాడు, ప్రజాస్వామ్యం కోసం అల్లా..

Rs.125.00

Vargaalu Varga Porat..

 సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అనిష్ట్ర్నంటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది..

Rs.140.00

Maa Nannaku Prematho..

''మా నాన్నకు ప్రేమతో'' కథల సంకలనంలో సూపర్‌ సీనియర్‌ రచయితల కథల సమాహారం. ఈ కథల సమాహారంలో అంతర్ముఖం, ఇంతేనా ఈ జీవితం, రైలు ప్రయాణం, ఓ తల్లి కథ, గుండెతడి, చూడు చూడు నీడలు, చిన్న ఉదాహరణ, జీవన వేదం, జీవ ఫలం, తాత్పర్యం, నేను నాన్నను, ప్రయాణం, పిస బాలయ్య, వారసులు, మీల్స్‌ టికెట్‌, బల పరిధులు, బందరిల్లు, బ..

Rs.99.00

Katha - 2017

కథ - 2017లో 1. పూర్ణమాణిక్యం ప్రేమకథలు - డా|| వి.చంద్రశేఖరరావు 2. ద్వాదశి - చిరంజీవి వర్మ 3. అనుత్తర - కుప్పిలి సుదర్శన్‌ 4. పిరమిడ్‌ - పాపినేని శివశంకర్‌ 5. అమర్‌ కథ - మధురాంతకం నరేంద్ర 6. అతడి బాధ - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 7. కూసింత చోటు - మోమిత 8. ప్రవాహం - రిషి శ్రీనివాస్‌ 9. స్వల్పజ్ఞుడు ..

Rs.80.00

Prajala Bhashalo Vid..

సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఏకైక ప్రతినిధిగా అమెరికా దూకుడుగా ఉరకలు వేస్తోంది. జాతీయ విముక్తి పోరాటాలతో సహా ప్రపంచ శ్రమజీవుల పోరాటాలకు సహజమిత్రుడిగా, నాయకుడిగా వుండిన సోషలిస్టు వ్యవస్థ ఓటమి పాలవటంతో, ప్రపంచ గుత్త పెట్టుబడిదారీ శక్తుల మొనగాడుగా అమెరికా మూడవ ప్రపంచదేవాలలో ఆ..

Rs.50.00

Pamdamti Paapaayi Gu..

    గర్భం దాల్చడం, గర్భస్థకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం, పాపాయి సంరక్షణ వంటి అనేక విషయాలను చర్చిస్తుంది ఈ గ్రంథం. ఆధునిక ఫిజిషియన్‌, రచయిత, హెల్త్‌ కాలమిస్ట్‌ డాక్టర్‌ యతీష్‌ అగర్వాల్‌, రచయిత, జీవశాస్త్రవేత్త రేఖా అగర్వాల్‌ చాలా సులువైన భాషలో ఎంతో ఉపయుక్తమైన అనేక విషయాలను ఇందులో ..

Rs.150.00

Kathasravanthi - 2 (..

11  కధా సంపుటాలు మంది రచయితలు వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవ..

Rs.550.00

Aneka Ramayanalu

రాముని ఉంగరం యాదృచ్ఛికంగా నేల మీద పడి ఒక రంధ్రం చేసుకుంటూ పాతాళ లోకంలోకి జారిపోతుంది. దాన్ని తేవడం కోసం హనుమంతుడు పాతాళ లోకానికి వెడతాడు. పాతాళ రాజు వేలాది ఉంగరాలు వున్న ఒక పళ్ళెం తెచ్చి హనుమంతుని ముందు పెట్టి ''ఇందులో నీ రాముని ఉంగరం తీసుకో'' అంటాడు. ఒకే విధంగా ఉన్న ఆ ఉంగరాలలో ఏది తన రాముడిదో గుర్..

Rs.150.00

Bhadrata Leni Batuku..

ఇందులో నమోదు అయిన ర్పతి జీవితం ఈ వ్యవస్థ గతికీ, గమనానికీ చోదక శక్తి. ఇందులో సౌడును సబ్బు చేసిన చాకలి, దేశానికి రక్షణ అయిన కోయ, చెంచు, గోండు, ఆధునిక నాగరికతకు నాట్యాన్ని, సంగీతాన్ని అందించిన వాళ్ళనూ, తోలును శుద్ధిచేసి కాలికి చెప్పు, మాధ్యమానికి డప్పూ ఇచ్చిన వాళ్ళనూ, పంటకు నీటిని అందించిన నీరటి కాడూ,..

Rs.100.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00 Rs.375.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.540.00 Rs.450.00

Kathanika Pathalu

కథానికా శాస్త్రం అక్షరాల విలువ తగ్గి అంకెల ప్రాధాన్యత పెరిగిన వర్తమానంలో మానవీయ సాహిత్య సృజన ఆవశ్యకత మరింత పెరిగింది. అందుకు చదువరులు రచయితలుగా మారాల్సిన అవసరం మరింత పెరిగింది. అలా జరగాలంటే నిర్దుష్టమైన సామాజిక దృక్పథం, నిబద్ధత గల తాత్విక భూమిక వారికి అవసరం. అప్పుడే వారు సమాజాన్ని, జీవితాన్ని విమర్..

Rs.100.00

Sale

Kathasravanthi - 3

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేల సంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారి..

Rs.605.00 Rs.500.00

Katha 2016

'కథ 2016' 15 ఉత్తమ కథల సంకలనం. 'కథ 2016' లో  1. ఒక వీడ్కోలు సాయింత్రం - ఉణుదుర్తి సుధాకర్‌ 2. ఒంటరి ఏకాంతం- కొట్టం రామకృష్ణారెడ్డి 3. గుండెలో వాన - పెద్దింటి అశోక్‌కుమార్‌ 4. అయినా మనిషి మారలేదు - డా|| పసునూరి రవీందర్‌ 5. క్రైస్తవులు లేని చర్చి - పి.వి.సునీల్‌కుమార్‌ 6. ఏం జీవితం? - చంద్ర కన్న..

Rs.70.00

Kathasravanthi (10 v..

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా?  అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమ..

Rs.500.00

Digambara Kavulu

కోల్పోయిన, పరిహరింపబడిన, కాలుష్యానికి గురైన స్వేచ్ఛను తిరిగి పొందటంలో బాగంగా తనని తాను స్వచ్ఛ పరచుకోవటం, స్వస్థత పొందటం అనే భారం దిగంబర కవిత మోయక తప్పలేదు. ఈ భారాన్ని మోయటమనే విషయంలో దిగంబరులు గుండె దిటవు గొప్పది. ఈ క్రమంలో దిగంబరులు కీర్తిని, అపకీర్తిని సరిసమానంగానే పొందారు. ఏ సామాజిక, సాహిత్య ఉద్..

Rs.200.00

Mothukupula Vana

      ఆ తల్లి కడుపు పంట చాల పెద్దది. ఆ పెద్ద గుంపులో చిన్నారి బిడ్డ కూడా ఒకతే ఉండేది. తల్లికూతుర్లు తేనే పలుకుల్ని మాట్లాడుకుంటూ సంతకు పోయిరి. ఏమయిందో ఏమో తెలియదు సంతలో తొక్కిసలాట మొదలయింది. జనం తోసుకుంటూ తొక్కుకుంటూ పారిపోతా వుండారు. ఆ గల్లంతలో తల్లి కూతుళ్ళువిడిపోయిరి. తల్..

Rs.80.00

FRDI Billu

ఈ ప్రతిఘటనోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వరంగ బ్యాంకులను దొడ్డిదారిన ప్రవేటీకరించడానికి, ప్రజాధనాన్ని బడా పెట్టుబడిదారుల పాలు చేయడానికే ఉద్దేశించిన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకొనేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సామాన్య ప్రజల్లో కూడా ఈ విషయం మీద ఇంకా లోతైన అవగాహన కల్పించవ..

Rs.10.00

Edupadula Swatantrya..

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై ఏళ్లు పూర్తయింది. స్వాతంత్య్ర ఫలాలు కొందరికే పరిమితమయ్యాయి. దేశంలో అధికసంఖ్యలో ఉన్న పేదలు, దళితులు, మైనారిటీ ప్రజలకు అందడం లేదు. తెల్లవారి నుంచి నల్లవారి చేతుల్లోకి పాలన మారినా అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేదన్నది జగమెరిగిన సత్యం. పాలకులు అనుసరిస్తున్న న..

Rs.60.00