జీవితాన్ని, సమాజాన్ని సవ్యంగా, సమగ్రంగా అవగాహన చేసుకోవడానికి అనువైన మనో విజ్ఞానాన్ని తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చిన తొలి తెలుగు మనోవిజ్ఞాన మాస పత్రిక 'రేపు' వ్యవస్ధాపకులు, తెలుగు ప్రజల ఆలోచనా ధోరణులను అమితంగా ప్రభావితం చేస్తున్న రచయిత చల్లగుళ్ళ నరసింహారావు.

ఎవరితో చెప్పుకోలేని, మరొకరితో పంచుకోలేని అంతరంగిక సమస్యలను అవలీలగా పరిష్కరించు కోగల సామర్ధ్యాన్ని పెంపొందించే ప్రశ్నోత్తరాల మాలిక ఇది. నెలల తరబడి మానసిక వేదన కలిగిస్తున్న స్ధితిగతుల్ని అతి సునాయసంగా, ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన రీతిలో పరిష్కరించే ప్రతి సమస్యను నూతన ధృక్కోణం నుండి అవగతం చేసే అత్యంత ప్రయోజనకర గ్రంథం 'అంతరంగిక సలహాలు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good